రోహిత్ వెముల విషయంలో కూడా మీడియా బాధ్యతా రహితంగా ప్రవర్తించింది. ఈ సంఘటన గురించి మనం కాస్త వివరంగా మాట్లాడుకుందాం..
వాస్తవానికి ఈ వివాదానికి గత జూలైలోనే నాంది పడింది. జూలై 30న ఉగ్రవాది యాకుబ్ మెమెన్‌ను ఉరి తీయడాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటిలో అంబేద్కర్ స్టూడెంట్స్ ఆసోసియేషన్ నేతలు యూనివర్సిటిలో ర్యాలీలు, సంతాప సభలు, సెమినార్లు నిర్వహించారు. వీటిల్లో చురుగ్గా పాల్గొన్నాడు రోహిత్ వేముల. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ముంబై పేలుళ్లకు సూత్రధారి.. వందలాది మంది భారతీయుల ప్రాణాలు పొట్టనబెట్టుకున్న టెర్రరిస్ట్ ను, హంతకుడిని ఉరి తీయడం న్యాయం కాదంటూ అంబేద్కర్ స్టూడెంట్స్ అసోషియేషన్ విద్యార్థులు ఆందోళన చేయడం ఎంత వరకు సమర్థనీయం. అంటే దేశం కంటే వీళ్లకు ఆ ఉగ్రవాది యాకుబ్ మెమనే ఎక్కువనమాట! దీనికి ప్రతిగా ఏబీవీపీ అధ్యక్షుడు సుశీల్ కుమార్ ఫేస్‌బుక్‌లో స్పందించారు. ఈ క్రమంలోనే, ఇటు ఏబీవీపీకి, ఇటు అంబేద్కర్ స్టూడెంట్స్ అసోషియేషన్ మధ్య యాకుబ్ మెమన్ ఉరిపై వాదోపవాదాలు సోషల్ మీడియాలో విస్తృతంగా జరిగాయి. దీంతో, ఆగస్టు 3వ తేదీ అర్థరాత్రి సుశీల్ గదికి వెళ్లి అంబేద్కర్ స్టూడెంట్స్ అసోషియేషన్ విద్యార్థులు దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది. ఈ దాడి కారణంగా, పేగులు దెబ్బతినడంతో ఆతడు మదీనాగూడలోని అక్షర ఆసుపత్రిలో సుమారు 8 రోజుల పాటు చికిత్స తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే, దాడికి కారుకలైన విద్యార్థులపై చర్యలు చేపట్టాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగింది. దీంతో దాడికి కారకులుగా గుర్తించిన ఐదుగురు విద్యార్థులను యూనివర్సిటీ హాస్టల్ నుంచి బహిష్కరించింది.
ఇలా, బహిష్కారానికి గురైన విద్యార్థులో ఒకడు రోహిత్ వేముల. అనంతరం ఈ విషయం కోర్టు వరకూ వెళ్లింది. ఈ అంశంపై యూనివర్శిటీ తీసుకున్న చర్యలపై న్యాయస్థానం నివేదిక కోరింది. ఇందులో భాగంగానే, అప్పటి వీసీ ఆర్పీ శర్మ క్రమశిక్షణ కమిటీ వేశారు. ఈ కమిటీ విచారణ చేసి దాడికి పాల్పడ్డ ఐదుగురు విద్యార్థులను ఒక సెమిస్టర్ వరకు హాస్టల్ నుంచి తప్పించాలని సూచించింది. అనంతరం ఇదే విషయంపై యూనివర్శిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కూడా విచారణ జరిపి ఈ ఐదుగురు విద్యార్థులకు యూనివర్సిటీలో తమ రీసెర్చిని యథాతధంగా చేసుకోవచ్చని.. అయితే పీహెచ్ డీ పూర్తయ్యే వరకు హాస్టల్ సౌకర్యం రద్దు చేయడంతో పాటు, ఎన్నికల్లో ఓటు వేయకూడదని.. ఎవరితోను మాట్లాడకూడదని ఆదేశాలు జారీ చేసింది. అయితే, తదనంతర పరిణామాల్లో పూర్తిస్థాయి సస్పెన్షన్ గురిచేస్తే విద్యార్థులు కెరీర్ దెబ్బతింటుందని భావించి, కాస్త గొడవలు సద్దుమణిగే వరకు అంటే కేవలం ఆరు నెలల పాటు హాస్టల్ దూరంగా ఉండాలని.. ఈ ఐదుగురు విద్యార్థులు యథాతధంగా యూనిర్శిటీలో తన విద్యను కొనసాగించుకోవచ్చని ఆదేశిస్తూ కొన్ని నెలల క్రితం పాక్షిక సస్పెన్షన్ ను విధించింది.
అంటే.. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది.. కేవలం ఆరునెలల పాటు ఈ ఐదుగురు విద్యార్థులను కేవలం హాస్టల్ నుండి మాత్రమే సస్పెండ్ చేశారు. అయితే, ఈ పాక్షిక బహిష్కరణకు నిరసనగా గత 14 రోజుల పాటు పీహెచ్‌డీకి చెందిన మరో నలుగురు విద్యార్థులు ‘వెలివాడ’ అనే పేరు పెట్టి టెంట్‌లో శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని నిరసన తెలుపుకున్నారు. మరో వైపు, తన కుమారుడిపై జరిగిన దాడిపై సుశీల్ కుమార్ తల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసు విషయంలో న్యాయస్థానం తీర్పును త్వరలో ఇవ్వనుంది. ఇక, ఈ స్టోరీలో బండారు దత్తాత్రేయ రోల్
ఏమిటంటే.. యాకుబ్ మెమ్‌న్ ఉరి తీయడాన్ని సమర్థిస్తూ మాట్లాడినందుకు సెంట్రల్ యూనివర్సిటీలోని అంబేద్కర్ స్టూడెంట్స్ యూనియన్ విద్యార్థులు సుశీల్ కుమార్ అనే ఏబీవీపీ నాయకుడిపై దాడి చేశారని.. యూనివర్సిటీలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పెరిగిపోతున్నాయని.. కాబట్టి ఈ విషయంపై దృష్టి పెట్టాలని ఆయన కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీని కోరారు. ఇలా లెటర్ రాయడమే ఘనత వహించిన సూడో సెక్యులర్ మీడియా దృష్టిలో బండారు దత్తాత్రేయ చేసిన పెద్ద తప్పు!
సో.. మొత్తం సంఘటనను ఓసారి విశ్లేషించుకుందాం..
1. అసలు పాకిస్థాన్ సహాయంతో దేశంలోని ముంబైలో ఉగ్రదాడుల్లో కీలక పాత్ర పోషించి.. వందలాది అమాయకుల ప్రాణాలు పొట్టనబెట్టుకున్న యాకుబ్ మెమెన్ ఉరి తీయడాన్ని వ్యతిరేకించడం ఘోరాతి ఘోరమైన తప్పు! అంటే.. ఈ సోకాల్ట్ రోహిత్ వేముల లాంటి అంబేద్కర్ స్టూడెంట్స్ అసోషియేషన్ లీడర్లకి దేశం కంటే యాకుబ్ మెమెనే ఎక్కువనమాట! అసలు దేశం కంటే.. దేశాన్ని నాశనం చేస్తున్న ఉగ్రవాదులని, విచ్ఛిన్నకర శక్తులకి మద్దుతు గా, అండగా మాట్లాడుతున్న వీరి తీరు చూసి పైనున్న ఆ అంబేద్కర్ మహానుభావుడి ఆత్మ కూడా క్షోభించకమానదు!
2. ఇక, సెకండ్ పాయింట్, జరిగిన గొడవపై యూనివర్శిటీ యాజమాన్యం కేవలం ఆరు నెలల పాటు రోహిత్ వేములను యూనివర్సిటీ హాస్టల్ నుంచి మాత్రమే బహిష్కరించింది. అదీ కూడా కాస్త గొడవలు సద్దుమణిగే వరకు! రోహిత్ వేములను కేవలం హాస్టల్ నుంచి మాత్రమే బహిష్కరించామని.. అయితే, అతడు యథావిధిగా తన పీహెచ్‌డీ ఎటువంటి అవాంతరాలు లేకుండా చేసుకోవచ్చని యూనివర్సిటీ ప్రకటించింది. కేవలం ఆరు నెలల పాటు హాస్టల్ నుంచి పంపించేసినందుకు రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమిటో ఎవరికీ అర్థం కాని విషయం!
3. ఇక మూడో పాయింట్.. చాలా మంది రాజకీయాలు దీన్ని దళితులకి జరిగిన అన్యాయంగా మతం రంగు పులిమేందుకు చూస్తున్నారు. ఇది కేవలం యాకుబ్ మెమెన్ ఉరికి సంబంధించిన విషయంలో ప్రారంభమైన గొడవ మాత్రమే! పై సంఘటనలో ఏబీవీపీ విద్యార్థులు ‘దళితుడిగా’ చెప్పబడుతున్న రోహిత్‌ను కులం పేరుతో ఎక్కడ అవమానించలేదు. కానీ, ఎక్కడా కులసంబంధమైన వివాదం లేకపోయినప్పటికీ, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ మీద ‘ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ’ కేసు పెట్టడం దారుణం! అత్యంత దారుణంగా, యూనివర్సిటీలో పరిస్థితులు చేజారిపోతున్నాయని ఓ ఉత్తరం రాయడమే బండారు దత్తాత్రేయ చేసిన తప్పా? ఇంతకీ ఈ స్టోరీలో అసలు ట్విస్ట్ ఏమిటంటే.. రోహిత్ దళిత విద్యార్థి కాదని.. అతడు బీసీ కులమైన వడ్డెర కులానికి చెందిన వాడని
Rohith vemula HYDERABAD central university incedent
In the case of Rohit vemula also argued that the media behave responsibility. We talk a little detail about this incident ..
In fact, this was the beginning of the conflict last July. On July 30, as opposed to taking terrorist Yaqub hanging memennu Hyderabad Central University of Ambedkar University Students' Association leaders, rallies, mourning sessions, seminars. Vema actively involved in these Rohit. Here we conductor alocincalsindi blasts in Mumbai .. India, hundreds of survivors of terrorist pottanabettukunna, hanging the killer to justice, alleging Ambedkar Students' Association and to the extent that students are concerned compulsory. That is more than the country met the terrorist Yaqub ekkuvanamata memane! Facebook responded with a counter ABVP President Sushil Kumar. To this end, both ebivipiki, Yaqub Memon, execution, and the debate between Ambedkar Students' Association and is widely held social media.This, Sushil went to the room late at night on August 3, Ambedkar Students' Association and the students were attacked. Because of the attack, the entrails were still about 8 days of treatment he was taken to the hospital madinagudaloni character. In this context, the attack went on an agitation demanding karukalaina ABVP students to take action. The five students have identified the cause of the attack was expelled from the university hostel.
Like, one of the students of the exile Vema Rohit. After the matter went to court. The court has sought a report on the measures taken by the University. As such, the disciplinary committee of the VC RP Sharma said. The committee of inquiry attacked and dropped out of the hostel to five students indicated a semester. Also in the same issue, the University Executive Council, following an investigation after the five PhD students at the University of Dee .. but until they can be yathatadhanga Research, mindful of the facility, along with the hostel, you do not wish to vote in elections .. instructed to talk with anyone else. However, the aftermath of the full suspension of students who has damaged his career, considering the uproar subsided slightly to just stay away from the hostel for six months .. konasagincukovaccani directed her education in the five students yathatadhanga yunirsitilo partial suspension imposed a few months ago.
.. .. Just six months here, along with the means to understand not only the five students have been suspended from the hostel. However, in the last 14 days to protest the partial expelled four students from pihecdiki 'velivada' set up camp in a tent protest expressed by name. On the other hand, the attack on his son Sushil Kumar's mother had approached the court. In this case, the judgment of the Court will soon.However, this story Bandaru Dattatreya roll
in favor of taking the hanging .. memn Yaqub matladinanduku Ambedkar Central University Students' Union, the ABVP leader Sushil Kumar was assaulted by students at the University of Anti-Social Elements perigipotunnayani .. .. so this should focus on the fact that the Union Human Resource Development Minister memory Irani said. However, he was to write a letter to the pseudo secular media have made a big mistake in the eyes of the Bandaru Dattatreya!
So .. once vislesincukundam the event ..
1. With the help of the Pakistan ugradadullo play a key role in the Mumbai .. taking hundreds of opposition to the execution of innocent lives memen Yaqub pottanabettukunna ghorati deadly wrong! .. Ambedkar Students' Association is a leader in this country, such as Vema Rohit sokalt Yaqub memene ekkuvanamata more! Than the original country .. destroying the terrorists in the country, as supported by destructive forces, speaking up at the top of the pattern, the spirit of the Ambedkar also ksobhincakamanadu mahanubhavudi!
2. However, the second point, just six months of ownership of a confrontation with the University Rohit Vema only expelled from the university hostel. It is also somewhat to the uproar subsided! Rohit Vema only bahiskarincamani from the hostel .. However, intact, he announced his PhD at the University could be without any glitches. Rohit pampincesinanduku from the hostel for six months, but to no matter what Vema will need to commit suicide!
3. The third point .. it is a lot of politics, religion, color pulimenduku are unfairly against Dalits.It's just a matter of execution memen Yaqub only begun to fight! ABVP incident on the students' dalitudiga, "said Rohit, where humiliation in the name of caste. But, in the absence of any conflict of kulasambandhamaina, Minister Bandaru Dattatreya, the University Vice-Chancellor on the 'SC, ST etrasiti' brutally sued! Most worse, made it a crime for Bandaru Dattatreya write a letter cejaripotunnayani University conditions?One of the original twist with this story .. .. He is not a student Rohit BC caste Dalit caste to be vaddera
No comments:
Post a Comment